TET Psychology Test 1
TET Psychology Test 1 : dsc psychology bits in telugu pdf, dsc psychology material in telugu pdf, dsc psychology material in english pdf, Ap DSC, Ts DSC, AP TS TET, dsc psychology syllabus, tet psychology in telugu, psychology in telugu pdf, dsc psychology practice bits, educational psychology in telugu pdf, psychology Online Test 01, dsc psychology material in english pdf, ts tet psychology material in telugu, educational psychology books in telugu pdf, ap tet psychology bits in telugu, dsc psychology bits in english కు సంబంధించి మీకున్న పరిజ్ఞానాన్ని టెస్ట్ చేసుకోవడం కొరకు ఈ ఆన్లైన్ పరీక్ష రాసి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీకు నచ్చితే ఈ పోస్ట్ ని షేర్ చేయండి.
Results
#1. సహజ సామర్ధ్యాలు ఈ రంగానికి చెందవు
#2. అభిరుచి నిగుఢ అభ్యసనం అయితే అవధానం చర్యలో అభిరుచి అన్నది ఎవరు?
#3. రమేష్ TET పరీక్షలో గణితం, ఇంగ్లీషు, సైన్సు బాగా చేయగలడు కాని సైకాలజి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు బాగా తికమక పడి తక్కువ మార్కులు తెచ్చుకుంటాడు. అతడిలో కన్పించే భేదం ?
#4. క్రిందివానిలో ఏది ప్రజ్ఞా పరీక్ష కాదు ?
#5. బాటియా ప్రజ్ఞా మాపనికి సంబంధించి సరికాని ప్రవచనం ?
#6. J.C. రావెన్, J.రావెన్, J.H. కాంట్ లు సంయుక్తంగా రూపొందించిన ప్రజ్ఞా పరీక్ష ?
#7. బోగార్డస్ సాంఘిక అంతరాల మాపని ద్వారా దేనిని అంచనా వేస్తారు?
#8. జనరల్ మెంటల్ ఎబిలిటి టెస్ట్ ఫర్ చిల్డ్రన్ పరీక్షలో ఉప పరీక్ష కానిది ?
#9. ప్రజ్ఞా పరీక్షలను నిర్వహించే వయస్సు ప్రకారం సరికాని జత ?
#10. క్వాన్టిటేటివ్ రీజనింగ్, ఫ్లూయిడ్ రీజనింగ్, వర్కింగ్ మెమోరి, విజువల్ స్పెషియల్ ప్రాసెసింగ్, నాలెడ్జ్ అనే ఉపపరీక్షలు ఏ పరీక్షలోని భాగాలు
#11. ప్రతిభావంతుల ప్రజ్ఞాలబ్ది ఈ పాయింట్ల మధ్య ఉంటుంది ?
#12. మానస మానసిక వయస్సు 12 శారీరక వయస్సు 15 అయితే ప్రజ్ఞాలబ్ది విభాజన పట్టిక ప్రకారం ఆమె ఏ వర్గానికి చెందును ?
#13. క్రిందివానిలో ఏది శాబ్దిక, ఆశాబ్దిక, వ్యక్తిగత, శక్తి పరీక్షగా పిలువబడేది ?
#14. రాము శారీరక వయస్సు 12 అయితే తన అక్క మానసిక వయస్సు 12లో ఇతని మానసిక వయస్సు సగంగా ఉంది. అయితే రాము ప్రజ్ఞాలబ్ది
#15. థార్నడైక్ ప్రజ్ఞకు 4 లక్షణాలు ఉన్నాయని చెప్పాడు అయితే క్రింది వానిలో ఏది అతని యొక్క ప్రజ్ఞా లక్షణం కాదు ?
#16. ఒక వ్యక్తి తనలోని బలాలను, దుర్భలాలను ఎల్లప్పుడు మదిలో ఉంచుకొని దానికి తగ్గట్లుగా లక్ష్యాన్ని ఏర్పర్చుకుంటే గార్దనర్ ప్రకారం అతడికి గల ప్రజ్ఞ
#17. థార్నడైక్ తయారుచేసిన మానసిక సామర్ధ్యాలను మాపనం చేసే CAVD పరీక్షలో అక్షరాలను సంబంధించి సరికాని జత ?
#18. వెయిన్ లిమోన్ పెయిన్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా ఏ వ్యాసంలో ఉద్వేగ ప్రజ్ఞ అనే పదాన్ని ఉపయోగించారు ?
#19. వస్తువుల పట్ల లేదా మనుషులు, దేశాల పట్ల ప్రత్యేకంగా ఉండే అభిప్రాయాలను ఏమని పిలుస్తారు ?
#20. హోవార్డ్ గార్డినర్ ప్రకారం ప్రముఖ గాయకులు బాలసుబ్రహ్మణ్యం, లతామంగేష్కర్, ఎ.ఆర్.రహమాన్ లు ఈ నేర్పరుల కోవలోనికి వస్తారు
#21. రాజకీయ నాయకులకు, మెకానిక్ లకు, రచయితలకు ఉండాల్సిన ప్రజ్ఞ వరుసగా
#22. కొన్ని మిలియన్ల కొద్ది వ్యక్తులను పోల్చినా వారి మధ్య స్పష్టమైన భేదాలు కన్పిస్తాయని చెప్పిన శాస్త్రవేత్త?
#23. డేనియల్ గోల్ మాన్ ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలో ఎన్ని నైపుణ్యాలు ఎన్ని విశేషకాలు ఉన్నాయి ?
#24. DAT పరీక్షలో ఉప పరీక్ష కానిది ?
#25. సంబంధిత ఉద్దీపణకు ముందుగానే నిర్ణయించిన విధంగా ప్రతిస్పందించడానికి సంసిద్దంగా ఉండటాన్ని వైఖరి అని చెప్పింది ?
#26. ఈ పరీక్షలో 60 కార్డులు ఉండి వాటిని కాఠిన్యత ఆధారంగా 5 వర్గాలుగా వర్గీకరించబడిన ఆశాబ్దిక పరీక్షగా పిలువబడే పరీక్ష
#27. భేదాత్మక సహజ సామర్ధ్య నికష థర్ స్టన్ ప్రతిపాదించిన ఏ సిద్దాంతం ఆధారంగా తయారు చేస్తారు?
#28. కేవలం 3 1/2 సం౹౹ ౼ 13 1/2 సం౹౹లు గల వయస్సు వారికే నిర్వహించే పరీక్ష ?
#29. స్పియర్ మన్ రూపొందించిన ద్వికారక సిద్దాంతం ఆధారంగా రూపొందించిన ప్రజ్ఞా పరీక్ష?
#30. మెయిర్౼సీషోర్ ఆర్ట్ జడ్జిమెంట్ టెస్ట్ అనేది చిత్రలేఖన సామర్ధ్యంను అంచనా వేసే పరీక్ష కాగా ఈ పరీక్షలో విద్యార్థి యొక్క ఈ సామర్ధ్యంను అంచనా వేసే పరీక్ష
- ముందుగా ప్రశ్నను ఓపికగా, సరిగ్గా చదవండి.
- ప్రశ్న కిందనే నాలుగు సమాధానాలు ఉంటాయి. అందులోనుండి సరైన సమాధానాన్ని ఎన్నుకోవాలి.
- తర్వాత ప్రశ్నకొరకు కింద కుడివైపు ఉన్న నెక్స్ట్ బటన్ మీద క్లిక్ కాచెయ్యాలి, అప్పుడు రెండవ ప్రశ్న ఓపెన్ అవుతుంది.
- ఏ క్షణమైనా అంతకు ముందు ప్రశ్నని మళ్ళీ చూడాలంటే ఎడమవైపు ఉండే బ్యాక్ బటన్ ని క్లిక్ చెయ్యాలి.
- ఇలా 10 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఎన్నుకోవాలి.
- 10 ప్రశ్నలకు సమాధానాలు ఎన్నుకోగానే నెక్స్ట్ బటన్ స్థానం లో ఫినిష్ క్విజ్ అనే బటన్ వస్తుంది.
- అప్పుడు క్విజ్ పైన క్లిక్ చెయ్యాలి
- ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి, ఒకటి రీస్టార్ట్ క్విజ్ , మరొకటి view Questions
- view Questions బటన్ మిద క్లిక్ చేస్తే మీరు ఎన్ని తప్పులు చేసారో చూపెడుతుంది , కరెక్ట్ ఆన్సర్ కూడా తెలుస్తుంది.
- ఇంతటితో ఆన్లైన్ పరీక్ష ముగుస్తుంది.
ఈ కింద DSC (TRT) SGT TET Psychology Test 1 Mock Test లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఒక్కొక్క ప్రశ్నకు సరైన సమాధానం ఎన్నుకోండి.
Also Attempt :
ఇలాంటి మరిన్ని ఆన్లైన్ టెస్ట్స్ మరియు మరింత సమాచారం కొరకు TSBadi టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Join Telegram
DSC Perspectives in Education Online Tests
Current Affairs Quizes Click here
DSC psychology Test , SGT DSC ( TRT ) psychology Online Test 02, AP TS SGT Online Practice Tests, SGT Online mock Tests, DSC Online Mock Tests, SGT Online Practice Tests