TS TET MATHEMATICS TEST సంఖ్యా వ్యవస్థ
TS TET MATHEMATICS TEST సంఖ్యా వ్యవస్థ : dsc Maths bits in telugu pdf, dsc Maths material in telugu pdf, dsc Maths material in english pdf, Ap DSC, Ts DSC, AP TS TET, dsc Maths syllabus, tet Maths in telugu, Maths in telugu pdf, dsc Maths practice bits, educational Maths in telugu pdf, Maths Online Test, dsc Maths material in english pdf, ts tet Maths material in telugu, educational Maths books in telugu pdf, ap tet Maths bits in telugu, dsc Maths bits in english కు సంబంధించి మీకున్న పరిజ్ఞానాన్ని టెస్ట్ చేసుకోవడం కొరకు ఈ ఆన్లైన్ పరీక్ష రాసి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీకు నచ్చితే ఈ పోస్ట్ ని షేర్ చేయండి.
Results
#1. ఒక పాఠశాలలో 432 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 245 మంది బాలికలు అయిన ఆ పాఠశాలలోని బాలుర సంఖ్య?
#2. ఒక సంఖ్యను 9చే గుణించగా లబ్దం 729 వచ్చినది. అయిన ఆ సంఖ్య ఏది ?
#3. ఒకదినపత్రిక 16 పేజీలతో రోజూ ప్రచురితం అవుతుంది. ప్రతి రోజూ 15,020 ప్రతులు ముద్రించిన, ప్రతి రోజున ముద్రించబడిన మొత్తం పేజీలు ఎన్ని?
#4. ఒక బస్సులో 52 మంది ప్రయాణించగలరు. అలాంటి 4 బస్సులలో ఎంతమంది ప్రయాణించగలరు ?
#5. ఒక పెన్సిల్ ఖరీదు ₹ 6 అయితే అలాంటి 72 పెన్సిళ్ళ ఖరీదు ఎంత?
#6. ఒక టెస్టు మ్యాచ్లో భారతజట్టు మొదటి రోజు 216 పరుగులు చేసింది. రెండవ రోజు మొదటి రోజు కన్నా 172 పరుగులు ఎక్కువ చేసింది. అయిన రెండవ రోజు చేసిన పరుగులు ఎన్ని?
#7. ఒక జగ్గులోని నీరు 7 గ్లాసులను నింపగలదు. అయిన 84 గ్లాసులను నింపుటకు ఎన్ని జగ్గుల నీరు కావాలి ?
#8. రెండు సంఖ్యల మొత్తం 453. వాటిలో ఒక సంఖ్య 285 అయిన రెండవ సంఖ్య ఎంత ?
#9. 5678లో 5 మరియు 7 యొక్క స్థాన విలువల భేదమేంత ?
#10. 3, 4, 2 మరియు 9లతో ఏర్పడే మిక్కిలి పెద్ద సంఖ్య మరియు మిక్కిలి చిన్న సంఖ్యల మధ్య భేదం ఎంత ?
#11. 79ను సమీప పదులకు సవరించి రాయగా వచ్చు విలువ
#12. మూడంకెల అతిపెద్ద సంఖ్య, మూడంకెల అతి చిన్న సంఖ్యల మొత్తం ఎంత ?
#13. ఒక పెట్టెలో 9 నారింజలను సర్దవచ్చు. 738 నారింజలను సర్దడానికి ఎన్ని పెట్టెలు అవసరం ?
#14. మొత్తం ₹ 679 రావడానికి ₹ 425 కు ఎంత కలపాలి ?
#15. ఒక నెక్లెస్లలో 36 పూసలు ఉన్నాయి. అలాంటి 13 నెక్లెస్లలలో ఎన్ని పూసలు ఉంటాయి ?
#16. 2566, 2988, 2300, 2377 లను వరుసగా a, b, c, d లతో సూచించిన ఆ సంఖ్యల ఆరోహణ క్రమం
#17. 45 మీటర్ల రిబ్బన్ను 9 ముక్కలుగా కత్తిరిస్తే ఒక్కొక్క ముక్క పొడవు
#18. ఒక విందులో 152 మంది ఉన్నారు. ఒక బల్లమీద 8 మంది కూర్చోగలిగితే వారికి ఎన్ని బల్లలు అవసరం ?
#19. 235 + 341 + --- = 999 అయిన ఖాళీ స్థానంలో వుండవలసిన సంఖ్య ఏది ?
#20. (1755) + (240/8) =
#21. రెండు సంఖ్యల లబ్దం 168. వాటిలో ఒకటి 4 అయితే రెండవ సంఖ్యను కనుగొనండి.
#22. రెండు సంఖ్యల భేదం 568. వాటిలో ఒక సంఖ్య 796 అయిన సంఖ్య ఎంత ?
#23. ఒక సంఖ్యను 9చే గుణించగా లబ్దం 729 వచ్చినది. అయిన ఆ సంఖ్య ఏది ?
#24. నా వద్ద కొంత సొమ్ము ఉన్నది. నువ్వు నాకు ₹ 200 ఇస్తే, మొత్తం ₹ 780 అవుతుంది. అయితే ముందు నా వద్ద గల సొమ్ము ఎంత ?
#25. 4348 యొక్క విస్తరణ రూపం
#26. 810 ను సమీప వందలకు సవరించి రాయగా వచ్చు విలువ
#27. ఒక పాఠశాలలో 385 మంది విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకుల వద్ద 142 గుడ్లు ఉన్నాయి. ఒక్కో విద్యార్థికి ఒక్కో గుడ్డు ఇవ్వాలంటే ఇంకా ఎన్ని గుడ్లు అవసరం ?
#28. 374ను సమీప వందలకు సవరించి రాయగా వచ్చు విలువ
#29. ఒక జంతు ప్రదర్శనశాలలో తల్లి ఏనుగు 111 అరటి పండ్లను మరియు పిల్ల ఏనుగు 36 అరటిపండ్లను తిన్నాయి. అయిన అవి రెండూ కలిసి ఎన్ని అరటిపండ్లు తిన్నాయి ?
#30. (86 X 2) + (58 x 4) =
TS TET Previous Question Papers PDF
TS TET Paper I Syllabus in Telugu PDF
Telangana SCERT BED DED Text Books
Maths Online Test కరెంట్ అఫేర్స్ క్విజ్ రాసే వారికీ సూచనలు:
- ముందుగా ప్రశ్నను ఓపికగా, సరిగ్గా చదవండి.
- ప్రశ్న కిందనే నాలుగు సమాధానాలు ఉంటాయి. అందులోనుండి సరైన సమాధానాన్ని ఎన్నుకోవాలి.
- తర్వాత ప్రశ్నకొరకు కింద కుడివైపు ఉన్న నెక్స్ట్ బటన్ మీద క్లిక్ కాచెయ్యాలి, అప్పుడు రెండవ ప్రశ్న ఓపెన్ అవుతుంది.
- ఏ క్షణమైనా అంతకు ముందు ప్రశ్నని మళ్ళీ చూడాలంటే ఎడమవైపు ఉండే బ్యాక్ బటన్ ని క్లిక్ చెయ్యాలి.
- ఇలా 10 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఎన్నుకోవాలి.
- 10 ప్రశ్నలకు సమాధానాలు ఎన్నుకోగానే నెక్స్ట్ బటన్ స్థానం లో ఫినిష్ క్విజ్ అనే బటన్ వస్తుంది.
- అప్పుడు క్విజ్ పైన క్లిక్ చెయ్యాలి
- ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి, ఒకటి రీస్టార్ట్ క్విజ్ , మరొకటి view Questions
- view Questions బటన్ మిద క్లిక్ చేస్తే మీరు ఎన్ని తప్పులు చేసారో చూపెడుతుంది , కరెక్ట్ ఆన్సర్ కూడా తెలుస్తుంది.
- ఇంతటితో ఆన్లైన్ పరీక్ష ముగుస్తుంది.
ఈ కింద TET Maths Mock Test లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఒక్కొక్క ప్రశ్నకు సరైన సమాధానం ఎన్నుకోండి.
ఇలాంటి మరిన్ని ఆన్లైన్ టెస్ట్స్ మరియు మరింత సమాచారం కొరకు TSBadi టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Join Telegram