0 of 150 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- 101
- 102
- 103
- 104
- 105
- 106
- 107
- 108
- 109
- 110
- 111
- 112
- 113
- 114
- 115
- 116
- 117
- 118
- 119
- 120
- 121
- 122
- 123
- 124
- 125
- 126
- 127
- 128
- 129
- 130
- 131
- 132
- 133
- 134
- 135
- 136
- 137
- 138
- 139
- 140
- 141
- 142
- 143
- 144
- 145
- 146
- 147
- 148
- 149
- 150
Information
TS TET GRAND TEST PAPER-I రాసే వారికీ సూచనలు:
- ముందుగా ప్రశ్నను ఓపికగా, సరిగ్గా చదవండి.
- ప్రశ్న కిందనే నాలుగు సమాధానాలు ఉంటాయి. అందులోనుండి సరైన సమాధానాన్ని ఎన్నుకోవాలి.
- తర్వాత ప్రశ్నకొరకు కింద కుడివైపు ఉన్న నెక్స్ట్ బటన్ మీద క్లిక్ కాచెయ్యాలి, అప్పుడు రెండవ ప్రశ్న ఓపెన్ అవుతుంది.
- ఏ క్షణమైనా అంతకు ముందు ప్రశ్నని మళ్ళీ చూడాలంటే ఎడమవైపు ఉండే బ్యాక్ బటన్ ని క్లిక్ చెయ్యాలి.
- ఇలా 150 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఎన్నుకోవాలి.
- 150 ప్రశ్నలకు సమాధానాలు ఎన్నుకోగానే నెక్స్ట్ బటన్ స్థానం లో ఫినిష్ క్విజ్ అనే బటన్ వస్తుంది.
- అప్పుడు క్విజ్ పైన క్లిక్ చెయ్యాలి
- ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి, ఒకటి రీస్టార్ట్ క్విజ్ , మరొకటి view Questions
- view Questions బటన్ మిద క్లిక్ చేస్తే మీరు ఎన్ని తప్పులు చేసారో చూపెడుతుంది , కరెక్ట్ ఆన్సర్ కూడా తెలుస్తుంది.
- ఇంతటితో ఆన్లైన్ పరీక్ష ముగుస్తుంది.
You have already completed the quiz before. Hence you can not start it again.
quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Congratulations!!!" TET GRAND TEST 2 "
0 of 150 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
-
ENGLISH
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
EVS
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
MATHS
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
PSYCHOLOGY
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
TELUGU
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- 101
- 102
- 103
- 104
- 105
- 106
- 107
- 108
- 109
- 110
- 111
- 112
- 113
- 114
- 115
- 116
- 117
- 118
- 119
- 120
- 121
- 122
- 123
- 124
- 125
- 126
- 127
- 128
- 129
- 130
- 131
- 132
- 133
- 134
- 135
- 136
- 137
- 138
- 139
- 140
- 141
- 142
- 143
- 144
- 145
- 146
- 147
- 148
- 149
- 150
- Answered
- Review
-
Question 1 of 150
1. Question
1 pointsCategory: PSYCHOLOGY1. బొమ్మలకు ప్రాణం ఉందని భావించి వాటికి స్నానం చేయించటం, దుస్తులుతొడగటం, పాలు పట్టటం లాంటి కృత్యాలను పిల్లలు చేయటం ఏ ఆటల కిందకు వస్తాయి?
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 150
2. Question
1 pointsCategory: PSYCHOLOGY2. పిల్లవాడు స్వీయకృత్యాలు చేసేటప్పుడు ఎవరూ అడ్డుకోకుంటే స్వయం ప్రతి పత్తి అడ్డుకుంటే తనపై తనకే సందేహం ఏర్పడే దశ ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 150
3. Question
1 pointsCategory: PSYCHOLOGY3. ఈ క్రింది వానిలో సరైన వాక్యం ఏది?
1. ఆటలు ఆడటం వలన పిల్లల్లో పెద్ద ఎత్తున ప్రధానంగా జరిగే వికాసం -సాంఘిక వికాసం
2. మానవుడు సృష్టించిన పరిసరమే సంస్కృతి అనిన వారు -హెర్కో విట్స్Correct
Incorrect
Unattempted
-
Question 4 of 150
4. Question
1 pointsCategory: PSYCHOLOGY4. క్రింది వానిలో సూక్ష్మ చలనాత్మక నైపుణ్యంనకు ఉదాహరణ ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 150
5. Question
1 pointsCategory: PSYCHOLOGY5. చలన వికాసం దేని నుండి సంభవిస్తుంది?
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 150
6. Question
1 pointsCategory: PSYCHOLOGY6. అవసరాలకు, అవకాశాలకు మధ్య సమతూకం లోపించినప్పుడు ఏర్పడునది?
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 150
7. Question
1 pointsCategory: PSYCHOLOGY7. ఒక ప్రముఖ వ్యక్తితో సంసర్గం చేసుకోవటం ద్వారా ఒక వ్యక్తి తన ఆత్మ యోగ్యత, ఆత్మ గౌరవ భావనలను పెంపోందించుకొనుటకు చేసే ప్రత్యేక కృషి ఈ రక్షక తంత్రమునకు ఉదాహరణ?
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 150
8. Question
1 pointsCategory: PSYCHOLOGY8. ఈ క్రింది వానిలో విస్థాపనం
1. ఉపాధ్యాయునిచే తిట్టించుకున్న విద్యార్థి, తన చేతిలోని పెన్ను విరగ్గొట్టుట.
2. ఆఫీసర్ చే చివాట్లు తిన్న గుమస్తా తన భార్యను చివాట్లు పెట్టుట
3. S. I చే తిట్టించుకున్న కానిస్టేబుల్, జైలులోని ఖైదీని విరగబాదుట
4. ఆఫీసర్ చే చివాట్లు తిన్న గుమస్తా తన బాధను భార్యకు చెప్పి చిన్న పిల్లాడిలా ఏడ్చుట.Correct
Incorrect
Unattempted
-
Question 9 of 150
9. Question
1 pointsCategory: PSYCHOLOGY9. TAT మూర్తిమత్వ పరీక్షలో ఒక వ్యక్తిపై ప్రయోగించదగిన గరిష్ట కార్డుల సంఖ్య ఎంత?
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 150
10. Question
1 pointsCategory: PSYCHOLOGY10. గొప్ప చదువులు చదివి డాక్టర్ కావాలని బాగా చదువుతున్న కీర్తి కి మధ్య లోనే సినిమా హీరోయిన్ అయ్యే ఛాన్స్ వచ్చింది. దేనిలో కొనసాగాలో తెలియని కీర్తి లో కొనసాగుతున్న సంఘర్షణ ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 150
11. Question
1 pointsCategory: PSYCHOLOGY11. ప్రజా లబ్ది ప్రకారం సరిఅయిన క్రమము
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 150
12. Question
1 pointsCategory: PSYCHOLOGY12. యాన్ ఎంక్వయిరీ ఇంటు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్ మెంట్ గ్రంధం దేనిపై రచించబడింది?
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 150
13. Question
1 pointsCategory: PSYCHOLOGY13. కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు, పడినా మరల తిరిగి లేస్తున్నందుకు అనేది వ్యక్తి లోని ఏ మానసిక అంశం యొక్క ధృడత్వాన్ని తెలియజేస్తుంది?
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 150
14. Question
1 pointsCategory: PSYCHOLOGY14. నాగేశ్వరావు సైకాలజీ అద్భుతంగా భోధించ గలడు కానీ ఆంగ్లమును భోదించుట రాదు. ఇది ఏ రకమైన భేదం?
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 150
15. Question
1 pointsCategory: PSYCHOLOGY15. ఉగ్రవాదం అనేది సమాజాభివృద్ధిని నాశనం చేస్తుంది. దీనిని నేను గట్టిగా సమర్థిస్తాను అన్న వ్యక్తి యొక్క వైఖరి గుణం
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 150
16. Question
1 pointsCategory: PSYCHOLOGY16. boyకి బహువచనం boys అని నేర్చుకున్న పిల్లవాడు child కు బహువచనం childsఅనుట
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 150
17. Question
1 pointsCategory: PSYCHOLOGY17. తెలుగు గ్రామర్ బాగా నేర్చుకున్న రాము సైన్స్ లో ప్రయోగాలు కూడా చాలా బాగా చేయటం నేర్చుకోగలిగాడు. ఇందులో జరిగిన బదాలాయింపు?
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 150
18. Question
1 pointsCategory: PSYCHOLOGY18. అంధుడైన వృద్ధుడిని రోడ్డు దాటించిన పిల్లవాడిని ఉపాధ్యాయుడు అభినందించాడు. ఆ ప్రోత్సాహంతో అలాంటి మంచి పనులు చేయటం అలవాటుగా చేసుకున్నాడు విద్యార్థి. దీనిలోని ముఖ్యాంశమును వివరించే అభ్యసన సిద్దాంతం
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 150
19. Question
1 pointsCategory: PSYCHOLOGY19. సినిమా హలులో ముందు సీట్లపై కాళ్ళు పెట్టడం తప్పు అని తన తండ్రి ని చూసి నేర్చుకున్న పిల్లవాడి ప్రవర్తన ను వివరించు అభ్యసనం?
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 150
20. Question
1 pointsCategory: PSYCHOLOGY20. రైలు డ్రైవర్ పచ్చ లైటు వెలిగి ఉన్నప్పుడు మాత్రమే ట్రాక్ లో రైలు నడుపుతూ ఎర్ర లైటు వెలిగినప్పుడు రైలు ఆ పుటను వివరించు పావ్ లోవ్ నియమం
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 150
21. Question
1 pointsCategory: PSYCHOLOGY21. భోధనలో రకాలు ఏవి?
Correct
Incorrect
Unattempted
-
Question 22 of 150
22. Question
1 pointsCategory: PSYCHOLOGY22. ఈ క్రింది వానిలో సరైన వాక్యం ఏది?
1. మన పరీక్షా విధానము స్మృతి స్థాయి భోధనను ఆశిస్తుంది.
2. మంచి ఫలితాల కొరకు పాఠ్య పధకమును ఉపయోగించాలిCorrect
Incorrect
Unattempted
-
Question 23 of 150
23. Question
1 pointsCategory: PSYCHOLOGY23. ఈ క్రింది వానిలో భోధనా నియమాలు కానివి ఏవి?
Correct
Incorrect
Unattempted
-
Question 24 of 150
24. Question
1 pointsCategory: PSYCHOLOGY24. ఈ క్రింది వానిలో తప్పుగా జత పరచినది ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 25 of 150
25. Question
1 pointsCategory: PSYCHOLOGY25. సామూహిక అభ్యసనం ఎన్ని దశలలో జరుగుతుంది?
Correct
Incorrect
Unattempted
-
Question 26 of 150
26. Question
1 pointsCategory: PSYCHOLOGY26. కొద్ది వయసు వచ్చిన తరువాత భోధనోపకరణము లును అంటే నమూనాలను, గ్లోబ్, మ్యాప్ లను, చార్ట్ లను ఉపయోగించి భోధన జరపాలి. ఈ పద్దతిని ఏమంటారు?
Correct
Incorrect
Unattempted
-
Question 27 of 150
27. Question
1 pointsCategory: PSYCHOLOGY27. ఈ క్రింది వానిలో జ్ఞానాత్మక రంగం యొక్క లక్ష్యాలు ఏవి?
Correct
Incorrect
Unattempted
-
Question 28 of 150
28. Question
1 pointsCategory: PSYCHOLOGY28. క్రింది వానిలో ప్రాధమిక తరగతి లో వ్యవహరించుటకు ఉపాధ్యాయునికి ప్రాధమిక అవరోధం..
Correct
Incorrect
Unattempted
-
Question 29 of 150
29. Question
1 pointsCategory: PSYCHOLOGY29. ఒక విద్యా మనో వేత్తగా చేతి రాత సరిగా లేకుండుటకుకారణం గుర్తించుము
Correct
Incorrect
Unattempted
-
Question 30 of 150
30. Question
1 pointsCategory: PSYCHOLOGY30. క్రింది వానిలో కౌన్సిలింగ్ సాధనం కానిది ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 31 of 150
31. Question
1 pointsCategory: TELUGU31. క్రింది వానిలో సామెతల లక్షణాలేవి ?
1. సంక్షిప్తత
2. బహుళ ప్రచారం
3. ప్రభావవంతంగా చెప్పడంCorrect
Incorrect
Unattempted
-
Question 32 of 150
32. Question
1 pointsCategory: TELUGU32. కిందివాటిలో ఉభయాక్షరాలు ఏవి?
1. శ,ష,స
2.ఙ, ఞ, ణ
3. య ర ళ
4. O, C, :Correct
Incorrect
Unattempted
-
Question 33 of 150
33. Question
1 pointsCategory: TELUGU33. ‘వంశము‘ నకు నానార్థాలు
Correct
Incorrect
Unattempted
-
Question 34 of 150
34. Question
1 pointsCategory: TELUGU34. “జుంటీగలు” పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి?
1.తేనెటీగలు
2. కందిరీగలు
3. జోరీగలు
4. గుడ్డీగలుCorrect
Incorrect
Unattempted
-
Question 35 of 150
35. Question
1 pointsCategory: TELUGU35. రజని, రమణి బట్టలు కొన్నారు ఇది ఏ వాక్యం ?
1.సంయుక్త వాక్యం.
2. సామాన్య వాక్యం
3. సంక్లిష్ట వాక్యంCorrect
Incorrect
Unattempted
-
Question 36 of 150
36. Question
1 pointsCategory: TELUGU36. నిర్వచనోత్తర రామాయణాన్ని తిక్కన ఎవరికి అంకితమిచ్చాడు?
1. ప్రోలయ వేమారెడ్డికి
2. మనుమసిద్ధికి
3. గణపతిదేవుడికి
4. రాజరాజనరేంద్రునికిCorrect
Incorrect
Unattempted
-
Question 37 of 150
37. Question
1 pointsCategory: TELUGU37. చాలిన + అంత – ఏ సంధి?
1.ఉత్వ సంధి
2. అత్వసంధి
3. ఇత్వసంధి
4. త్రికసంధిCorrect
Incorrect
Unattempted
-
Question 38 of 150
38. Question
1 pointsCategory: TELUGU38. “ఆయన మాట కఠినమైనా మనసు వెన్న” అన్న వాక్యంలోని అలంకారము?
1. శ్లేషాలంకారం
2. రూపక అలంకారం
3. స్వభావోక్తి అలంకారం
4.దృష్టాంతాలంకారంCorrect
Incorrect
Unattempted
-
Question 39 of 150
39. Question
1 pointsCategory: TELUGU39. రెండు, నాలుగు పాదాలలో ఐదు సూర్య గణాలు ఉండే పద్యం ఏది?
1. ఆటవెలది
2. తేటగీతి
3. సీసం
4. కందంCorrect
Incorrect
Unattempted
-
Question 40 of 150
40. Question
1 pointsCategory: TELUGU40. సంగరముఅనే పదానికి పర్యాయపదాలు
1. అంధకారం, తమస్సు
2. తల ,శీర్ష
3. యుద్ధం, పోటు, పోరు
4.ఆస్యం,ఆసనంCorrect
Incorrect
Unattempted
-
Question 41 of 150
41. Question
1 pointsCategory: TELUGU41. మహాభారత అనువాదంలో నన్నయ అనుసరించిన విధానం?
1. తత్సమ పదాలను వాడటం
2. సంస్కృత వృత్తాలను ఆదరించటం
3. స్వేచ్ఛానువాదంCorrect
Incorrect
Unattempted
-
Question 42 of 150
42. Question
1 pointsCategory: TELUGU42. శ్రీ కాళహస్తీశ్వర శతక రచయిత ఎవరు ?
1. నంది తిమ్మన
2.ధూర్జటి
3. పెద్దన
4. పోతనCorrect
Incorrect
Unattempted
-
Question 43 of 150
43. Question
1 pointsCategory: TELUGU43. ఆచార్య చేకూరి రామారావు చేరాతలు కాలమ్లో ప్రధానాంశం?
1.ఆధునిక కవిత్వం
2. ప్రాచీన కవిత్వం
3. పురాణ వాంగ్మయం
4. భాషాశాస్త్రంCorrect
Incorrect
Unattempted
-
Question 44 of 150
44. Question
1 pointsCategory: TELUGU44. “తెలుగులో స్వీయ చరిత్రకు నేనే ఆద్యుడిని అని చెప్పుకున్నవారెవరు?
1. గురజాడ
2.కందుకూరి వీరేశలింగం
3. గాంధీజీ
4. చిలకమర్తిCorrect
Incorrect
Unattempted
-
Question 45 of 150
45. Question
1 pointsCategory: TELUGU45. ఖ, ఛ, ఠ, థ, ఫ అనే అక్షరాలను మహా ప్రాణాక్షరాలు అంటారు. మహాప్రాణాక్షరాలకు మరో వ్యాకరణ పరిభాష్యం?
1. వర్గయుక్కులు
2. ఊష్మాలు
3. అంత్యాలు
4. ఉభయాక్షరాలుCorrect
Incorrect
Unattempted
-
Question 46 of 150
46. Question
1 pointsCategory: TELUGU46. శతకాన్ని ఏరకమైన కావ్యమని పేర్కొన్నారు?
1. మధుర కావ్యం
2. ప్రబంధం
3. దేవి కావ్యం
4. క్షుద్ర కావ్యంCorrect
Incorrect
Unattempted
-
Question 47 of 150
47. Question
1 pointsCategory: TELUGU47. “మహోదయం అనే రచన ఏ సాహితీవేత్త జీవితానికి సంబంధించినది?
1. శ్రీ శ్రీ
2. గురజాడ
3. రాయప్రోలు
4. నండూరిCorrect
Incorrect
Unattempted
-
Question 48 of 150
48. Question
1 pointsCategory: TELUGU48. పుండరీకం అనే పదానికి సరియైన నానార్థాలు
1. చేయి, తొండం, కిరణం
2. కలువు, బంగారం, రాగి
3. పెద్దపులి, తెల్ల తామర, తెల్ల గొడుగు
4. భూమి, వెల, మెదడుCorrect
Incorrect
Unattempted
-
Question 49 of 150
49. Question
1 pointsCategory: TELUGU49. “ఆకలితో చచ్చే పేదల – శోకంలో కోపం యెంతో అనే గేయ పంక్తులు గల పాఠం దాశరథి రచించిన ఈ గ్రంథంలోనిది.
1. రుద్రవీణ
2.అగ్నిధార
3. పునర్నవం
4.అమృతాభిషేకంCorrect
Incorrect
Unattempted
-
Question 50 of 150
50. Question
1 pointsCategory: TELUGU50. కాకి నలుపు ఏ సమాసం ?
1. ఉపమాన పూర్వపద కర్మధారయం
2. ఉపమాన ఉత్తరపద కర్మధారయం
3. రూపకం
4. ద్వంద్వ సమాసంCorrect
Incorrect
Unattempted
-
Question 51 of 150
51. Question
1 pointsCategory: TELUGU51. భావ వ్యక్తీకరణ నైపుణ్యంనకు చెందినది?
Correct
Incorrect
Unattempted
-
Question 52 of 150
52. Question
1 pointsCategory: TELUGU52. అత్యంత సాంఘిక ప్రయోజనం కల్గిన నైపుణ్యం ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 53 of 150
53. Question
1 pointsCategory: TELUGU53. సునిశిత శ్రవణంనకు తోడ్పడేది?
Correct
Incorrect
Unattempted
-
Question 54 of 150
54. Question
1 pointsCategory: TELUGU54. భాషకు గల ప్రయోజనంను గుర్తింపుము?
Correct
Incorrect
Unattempted
-
Question 55 of 150
55. Question
1 pointsCategory: TELUGU55. మిశ్రమ నైపుణ్యంనకు ఉదాహరణ?
Correct
Incorrect
Unattempted
-
Question 56 of 150
56. Question
1 pointsCategory: TELUGU56. భాషానైపుణ్యాల అమరికలో దాగియున్న మనోవిజ్ఞాన సూత్రం?
Correct
Incorrect
Unattempted
-
Question 57 of 150
57. Question
1 pointsCategory: TELUGU57. భాషాభ్యసనంలో ప్రధమ, ప్రధాన నైపుణ్యంను గుర్తింపుము?
Correct
Incorrect
Unattempted
-
Question 58 of 150
58. Question
1 pointsCategory: TELUGU58. భావగ్రహణ నైపుణ్యాలలో ప్రథమ నైపుణ్యం?
Correct
Incorrect
Unattempted
-
Question 59 of 150
59. Question
1 pointsCategory: TELUGU59. భావ వ్యక్తీకరణ నైపుణ్యాలలో చివరి నైపుణ్యం?
Correct
Incorrect
Unattempted
-
Question 60 of 150
60. Question
1 pointsCategory: TELUGU60. శ్రవణ నైపుణ్యంనకు చెందనది?
Correct
Incorrect
Unattempted
-
Question 61 of 150
61. Question
1 pointsCategory: MATHS61. A, B మరియు C అనేవిమూడువాహనాలు, Aవేగం BS రెండింతలు. Bవేగం CS మూడింతలు.ఒకప్రయాణదూరాన్ని A, 7 నిమిషాలలోపూర్తిచేసిన, అంతేదూరంప్రయాణించుటకు B కుపట్టుకాలం (నిమిషాలలో)
Correct
Incorrect
Unattempted
-
Question 62 of 150
62. Question
1 pointsCategory: MATHS62. ఒకపరీక్షలో 35% మార్కులుపొందితేఉత్తీర్ణులగును. ఒకవిద్యార్థి 190 మార్కులుపొంది 20 మార్కులుతక్కువతోఫెయిల్అయినఆపరీక్షయొక్కసంపూర్ణమార్కులు
Correct
Incorrect
Unattempted
-
Question 63 of 150
63. Question
1 pointsCategory: MATHS63. ఒకవర్తకుడుతనవస్తువుపై 25% లాభంవేసుకునిఇచ్చినప్రకటనధరపై 16% డిస్కౌంట్ఇస్తేఅతనిలాభశాతం
Correct
Incorrect
Unattempted
-
Question 64 of 150
64. Question
1 pointsCategory: MATHS64. రెండుసమానమొత్తములనుఒకబ్యాంకులోడిపాజిట్చేసినారు. అవి 10% రేటుతో 4 సం.లకు, 6 సం.లకువరుసగాడిపాజిట్చేసినారు. వానివడ్డీలతేడారూ.810 అయినడిపాజిట్చేసినమొత్తం
Correct
Incorrect
Unattempted
-
Question 65 of 150
65. Question
1 pointsCategory: MATHS65. 632,189,457 సంఖ్యలోపదిమిలియన్లస్థానంలోగలఅంకె
Correct
Incorrect
Unattempted
-
Question 66 of 150
66. Question
1 pointsCategory: MATHS66. 2520 మరియు 6600లగ.సా.భా 120 మరియుక.సా.గు 252 x k అయిన ‘k‘ విలువ
Correct
Incorrect
Unattempted
-
Question 67 of 150
67. Question
1 pointsCategory: MATHS67. 2√75-3√12+4√3 =
Correct
Incorrect
Unattempted
-
Question 68 of 150
68. Question
1 pointsCategory: MATHS68. 0.07 + 0.008 + 0.9 కిసమానమైనది
Correct
Incorrect
Unattempted
-
Question 69 of 150
69. Question
1 pointsCategory: MATHS69. ఒకఇంటిధరలో⅘వవంతురూ.16800 అయినఆఇంటిధరలో 3/7 వవంతుధర
Correct
Incorrect
Unattempted
-
Question 70 of 150
70. Question
1 pointsCategory: MATHS70. ఈక్రిందివానిలోపరిపూర్ణఘనంకానిది
Correct
Incorrect
Unattempted
-
Question 71 of 150
71. Question
1 pointsCategory: MATHS71. ABCD సమాంతరచతుర్భుజంలో<A = 50° అయిన (<B+<D) విలువ
Correct
Incorrect
Unattempted
-
Question 72 of 150
72. Question
1 pointsCategory: MATHS72. BASE దీర్ఘచతురస్రంలోనికర్ణాలు ‘0‘ వద్దఖండించుకుంటాయి. OB = 3x + 1 మరియు OE = 2x + 4 అయితే ‘x‘ విలువ
Correct
Incorrect
Unattempted
-
Question 73 of 150
73. Question
1 pointsCategory: MATHS73. ‘O‘ కేంద్రంగాగలవృత్తానికిగలబాహ్యబిందువు ‘P‘ నుండిగీయబడినస్పర్శరేఖలు PQ మరియు PR లమధ్యకోణం 30° అయిన
Correct
Incorrect
Unattempted
-
Question 74 of 150
74. Question
1 pointsCategory: MATHS74. ఒకసమఘనాకారపాచికపై 4 సంఖ్యనుకలిగియుండుముఖానికివ్యతిరేకముఖంపైఉండుసంఖ్య
Correct
Incorrect
Unattempted
-
Question 75 of 150
75. Question
1 pointsCategory: MATHS75. 1.26 మీటర్లు వ్యాసం కలిగిన ఒక చక్రం 500 భ్రమణాలు చేసిన అది ఎంత దూరం ప్రయాణించెను
Correct
Incorrect
Unattempted
-
Question 76 of 150
76. Question
1 pointsCategory: MATHS76. హేమ 130 మీ పొడవు, 90 మీ వెడల్పు గల పార్క్చుట్టూ మూడు సార్లు తిరిగిన ఆమె ప్రయాణించినదూరం
Correct
Incorrect
Unattempted
-
Question 77 of 150
77. Question
1 pointsCategory: MATHS77. ఒక భవనం యొక్క నేల 3000 టైల్స్ తో కప్పబడింది . ప్రతి టైల్ సమచతుర్భుజాన్ని కలిగి ఉంది. కర్ణముల పొడవులు 45 సెం.మీ., 30 సెం.మీ ప్రతి టైల్ యొక్క వెల చ.మీ.కు 20 రూ.అయిన ఫ్లోరింగ్ కు అయ్యే కర్చు ఎంత?
Correct
Incorrect
Unattempted
-
Question 78 of 150
78. Question
1 pointsCategory: MATHS78. ఒక వృత్తాకార తలం, వక్రతలం మరియు ఒక శీర్షమును కలిగియున్న ఘనాకారం
Correct
Incorrect
Unattempted
-
Question 79 of 150
79. Question
1 pointsCategory: MATHS79. ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు దాని భూమిలో వ వంతు ఉన్నది. సమాంతర చతుర్భుజ వైశాల్యం 192 చ.సెం.మీ. అయిన దాని ఎత్తు (సెం.మీ.లలో)
Correct
Incorrect
Unattempted
-
Question 80 of 150
80. Question
1 pointsCategory: MATHS80. ఎత్తు 40 సెం.మీ. మరియు భూవ్యాసార్ధం 30 సెం.మీ. గల ఒక క్రమ వృత్తాకార శంకువు యొక్క ఘనపరిమాణం (సెం.మీ³.లలో)
Correct
Incorrect
Unattempted
-
Question 81 of 150
81. Question
1 pointsCategory: MATHS81. ఒక స్థూపము, ఒక శంఖువుల భూవ్యాసార్ధాల నిష్పత్తి 3:4 మరియు ఎత్తుల నిష్పత్తి 2: 3 అయిన వాటి ఘనపరిమాణాల నిష్పత్తి
Correct
Incorrect
Unattempted
-
Question 82 of 150
82. Question
1 pointsCategory: MATHS82. ఒక దత్తాంశంలోని రాశులు 5, 28, 15, 10, 15, 8, 24. ఈ దత్తాంశానికి మరో 4 పూర్ణ సంఖ్యలను చేర్చినా దత్తాంశం యొక్క సగటు, మధ్యగతములలో ఏమార్పు లేదు. కాని బాహుళకం 1 పెరిగింది. అయిన కొత్తగా చేర్చిన ఆ రాశులు ఏవి ?
Correct
Incorrect
Unattempted
-
Question 83 of 150
83. Question
1 pointsCategory: MATHS83. ఒక పాఠశాలలో 10వ తరగతిలో మూడుసెక్షనులు ఎ, బి మరియు సి నందు వరుసగా 25, 40 మరియు 35 మంది విద్యార్థులు కలరు. ఎ, బి మరియు సి తరగతుల సగటు మార్కులు వరుసగా 70%, 65% మరియు 50% అయిన 10 వ తరగతి మొత్తం సగటు మార్కు
Correct
Incorrect
Unattempted
-
Question 84 of 150
84. Question
1 pointsCategory: MATHS84. ఒక గ్రాఫ్ పేపరందు ఒక వరుసలో 16 చదరాలు ఉన్నాయి. అలాంటి 9 వరుసలు గలవు. మరొక గ్రాఫ్ పేపరందు ఒక వరుసలో 15 చదరాలున్నాయి. అలాంటివి ఇక్కడ 5 వరుసలు గలవు. అయిన రెండు గ్రాఫ్ పేపర్ ల పైన గల మొత్తము చదరాల సంఖ్య
Correct
Incorrect
Unattempted
-
Question 85 of 150
85. Question
1 pointsCategory: MATHS85. గుణకార ప్రక్రియను వివరించుటకు ఉపయోగించు బోధనోపకరణం?
1. నేపియర్ పట్టీలు
2. క్యుసెనెయిర్ పట్టీలు
3. భిన్నాల చట్రం
4. ఘనాకార కడ్డీలుCorrect
Incorrect
Unattempted
-
Question 86 of 150
86. Question
1 pointsCategory: MATHS86. యూక్లిడ్ రచించిన ప్రసిద్ధ గ్రంథము
1. ది మెథక్
2. ఎలిమెంట్స్
3. ది మెజర్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్
4. ఏదీకాదుCorrect
Incorrect
Unattempted
-
Question 87 of 150
87. Question
1 pointsCategory: MATHS87. మంచి ఉపాధ్యాయునికి ఉండకూడని లక్షణం……….
1. మంచి పాఠకునిగా ఉండటం,
2. నాయకత్వ లక్షణాలు కలిగి ఉండడం.
3. చక్కని విషయ పరిజ్ఞానం లేకపోవడం.
4. నిరంతరం విజ్ఞానార్జనకై కృషి చేయాలి.Correct
Incorrect
Unattempted
-
Question 88 of 150
88. Question
1 pointsCategory: MATHS88. “గణితంలో సత్యమే కాదు, సౌందర్యం కూడా ఉన్నది అని తెలిపినది.
1. రస్సెల్
2. యూక్లిడ్
3. ఐన్ స్టీన్
4. అరిస్టాటిల్Correct
Incorrect
Unattempted
-
Question 89 of 150
89. Question
1 pointsCategory: MATHS89. “ఏకైక ప్రపంచ భాష గణితమే“ అని తెలిపినవారు…..
Correct
Incorrect
Unattempted
-
Question 90 of 150
90. Question
1 pointsCategory: MATHS90. రాష్ట్రంలో ఎవరి ఆధ్వర్యంలో పాఠ్యపుస్తకాలను అభివృద్ధిపరచడం జరుగుతుంది?
Correct
Incorrect
Unattempted
-
Question 91 of 150
91. Question
1 pointsCategory: ENGLISH91. Choose the correct one-word substitution of the following definition.
A person of good understanding, knowledge and reasoning powerCorrect
Incorrect
Unattempted
-
Question 92 of 150
92. Question
1 pointsCategory: ENGLISH92. Uthej ……. working in the same office for 10 years.
Correct
Incorrect
Unattempted
-
Question 93 of 150
93. Question
1 pointsCategory: ENGLISH93. “Hello sir!……….you mind if I use yourphone ?“
Correct
Incorrect
Unattempted
-
Question 94 of 150
94. Question
1 pointsCategory: ENGLISH94. The accident sadly resulted ……death of a man.
Correct
Incorrect
Unattempted
-
Question 95 of 150
95. Question
1 pointsCategory: ENGLISH95. He is the man….. in the floods. house was submerged
Correct
Incorrect
Unattempted
-
Question 96 of 150
96. Question
1 pointsCategory: ENGLISH96. The harder we work, the ………..successful we become.
Correct
Incorrect
Unattempted
-
Question 97 of 150
97. Question
1 pointsCategory: ENGLISH97. A fact that draws our attention is that, according to his position in life, an extravagant man is either admired or loathed A successful business man does nothing to increase his popularity by being prudent with his money. A person who is wealthy is expected to lead a luxurious life and to be lavish with his hospitality. If he is not so, he is considered mean, and his reputation in business may even suffer in consequence. The paradox remains that he had not been careful with his money in the first place; he would have achieved his present wealth. Among the low income group, a different set of values exists. The young clerk, who makes his wife a present of a new dress when he has not paid his house rent, is condemned as extravagant. Carefulness with money to the point of meanness is applauded as a virtue. Nothing in his life is considered more worthy than paying his bills.
Q.Which of the following would be the most appropriate title for the passage:
Correct
Incorrect
Unattempted
-
Question 98 of 150
98. Question
1 pointsCategory: ENGLISH98. A fact that draws our attention is that, according to his position in life, an extravagant man is either admired or loathed A successful business man does nothing to increase his popularity by being prudent with his money. A person who is wealthy is expected to lead a luxurious life and to be lavish with his hospitality. If he is not so, he is considered mean, and his reputation in business may even suffer in consequence. The paradox remains that he had not been careful with his money in the first place; he would have achieved his present wealth. Among the low income group, a different set of values exists. The young clerk, who makes his wife a present of a new dress when he has not paid his house rent, is condemned as extravagant. Carefulness with money to the point of meanness is applauded as a virtue. Nothing in his life is considered more worthy than paying his bills.
Q.According to the passage the person, who is a successful businessman and
Correct
Incorrect
Unattempted
-
Question 99 of 150
99. Question
1 pointsCategory: ENGLISH99. A fact that draws our attention is that, according to his position in life, an extravagant man is either admired or loathed A successful business man does nothing to increase his popularity by being prudent with his money. A person who is wealthy is expected to lead a luxurious life and to be lavish with his hospitality. If he is not so, he is considered mean, and his reputation in business may even suffer in consequence. The paradox remains that he had not been careful with his money in the first place; he would have achieved his present wealth. Among the low income group, a different set of values exists. The young clerk, who makes his wife a present of a new dress when he has not paid his house rent, is condemned as extravagant. Carefulness with money to the point of meanness is applauded as a virtue. Nothing in his life is considered more worthy than paying his bills.
Q.The phrase lavish with his hospitality in the passage means
Correct
Incorrect
Unattempted
-
Question 100 of 150
100. Question
1 pointsCategory: ENGLISH100.A fact that draws our attention is that, according to his position in life, an extravagant man is either admired or loathed A successful business man does nothing to increase his popularity by being prudent with his money. A person who is wealthy is expected to lead a luxurious life and to be lavish with his hospitality. If he is not so, he is considered mean, and his reputation in business may even suffer in consequence. The paradox remains that he had not been careful with his money in the first place; he would have achieved his present wealth. Among the low income group, a different set of values exists. The young clerk, who makes his wife a present of a new dress when he has not paid his house rent, is condemned as extravagant. Carefulness with money to the point of meanness is applauded as a virtue. Nothing in his life is considered more worthy than paying his bills.
Q.A poor man is
Correct
Incorrect
Unattempted
-
Question 101 of 150
101. Question
1 pointsCategory: ENGLISH101. A fact that draws our attention is that, according to his position in life, an extravagant man is either admired or loathed A successful business man does nothing to increase his popularity by being prudent with his money. A person who is wealthy is expected to lead a luxurious life and to be lavish with his hospitality. If he is not so, he is considered mean, and his reputation in business may even suffer in consequence. The paradox remains that he had not been careful with his money in the first place; he would have achieved his present wealth. Among the low income group, a different set of values exists. The young clerk, who makes his wife a present of a new dress when he has not paid his house rent, is condemned as extravagant. Carefulness with money to the point of meanness is applauded as a virtue. Nothing in his life is considered more worthy than paying his bills.
Q. According to the passage, A rich man rises to his position because;
Correct
Incorrect
Unattempted
-
Question 102 of 150
102. Question
1 pointsCategory: ENGLISH102. It‘s time you started thinking seriously about your life ambition.
Correct
Incorrect
Unattempted
-
Question 103 of 150
103. Question
1 pointsCategory: ENGLISH103. I have met you before,……..?
Correct
Incorrect
Unattempted
-
Question 104 of 150
104. Question
1 pointsCategory: ENGLISH104. “When I was going to school, I saw an accident.“ said the girl.
Correct
Incorrect
Unattempted
-
Question 105 of 150
105. Question
1 pointsCategory: ENGLISH105. My friend ——— already —- his homework.
Correct
Incorrect
Unattempted
-
Question 106 of 150
106. Question
1 pointsCategory: ENGLISH106. Read each sentence to find out whether there is any grammatical error in it. The error, if any, will be in one part of the sentence. The alphabet corresponding to that part is your answer.One of my friend (A) / told me (B) / that you are not (C) / staying in Delhi. ( D)
Correct
Incorrect
Unattempted
-
Question 107 of 150
107. Question
1 pointsCategory: ENGLISH107. Identify the part of speech of the underlined words.
Water the plants regularly.Correct
Incorrect
Unattempted
-
Question 108 of 150
108. Question
1 pointsCategory: ENGLISH108. Identify the option that can best replace the underlined lined word.
Try sincerely otherwise you may end up miserably.
Correct
Incorrect
Unattempted
-
Question 109 of 150
109. Question
1 pointsCategory: ENGLISH109. Choose the correct Synonyms of the underlined words.
She shrieked in fright.
Correct
Incorrect
Unattempted
-
Question 110 of 150
110. Question
1 pointsCategory: ENGLISH110. Choose the correct Antonyms of the below underlined words.
Freedom was curtailed for women in Pakistan.
Correct
Incorrect
Unattempted
-
Question 111 of 150
111. Question
1 pointsCategory: ENGLISH111. Choose the meanings of the underlined idiomatic expressions.
It’s a hard nut to crack for meCorrect
Incorrect
Unattempted
-
Question 112 of 150
112. Question
1 pointsCategory: ENGLISH112. We can‘t………..with the moving train. It is impossible.
Correct
Incorrect
Unattempted
-
Question 113 of 150
113. Question
1 pointsCategory: ENGLISH113. Find the wrongly spelt words.
Correct
Incorrect
Unattempted
-
Question 114 of 150
114. Question
1 pointsCategory: ENGLISH114. A ‘face cream‘ is the ………..of ‘cosmetics‘.
Correct
Incorrect
Unattempted
-
Question 115 of 150
115. Question
1 pointsCategory: ENGLISH115. What‘s the full-form of C.A.T. in connection with testing?
Correct
Incorrect
Unattempted
-
Question 116 of 150
116. Question
1 pointsCategory: ENGLISH116. Identify the false statement about a good textbook
Correct
Incorrect
Unattempted
-
Question 117 of 150
117. Question
1 pointsCategory: ENGLISH117. Match the following.
i) Holophrastic stage. [ ] 25-36 months
ii) Babbling stage [ ] 0-6 months
iii) Gurgling stage [ ] 11-14 months
iv) Lisping stage [ ] 7- 10 monthsCorrect
Incorrect
Unattempted
-
Question 118 of 150
118. Question
1 pointsCategory: ENGLISH118. Who propounded ‘Communicative Syllabus Design‘?
Correct
Incorrect
Unattempted
-
Question 119 of 150
119. Question
1 pointsCategory: ENGLISH119. The three Lists of Bloom‘s Taxonomy‘s hierarchial objectives cover……..
Correct
Incorrect
Unattempted
-
Question 120 of 150
120. Question
1 pointsCategory: ENGLISH120. The term communicative Competence which is the chief objective of Communicative Approach, was coined by
Correct
Incorrect
Unattempted
-
Question 121 of 150
121. Question
1 pointsCategory: EVS121. మొక్కలలో లేని సజీవ లక్షణం?
1. శ్వాసక్రియ
2. విసర్జన
3. చలనం
4. ప్రత్యుత్పత్తిCorrect
Incorrect
Unattempted
-
Question 122 of 150
122. Question
1 pointsCategory: EVS122. వ్యష్టి కుటుంబాన్ని ఇలా కూడా అంటారు?
1. సమిష్టి కుటుంబం
2. ఉమ్మడి కుటుంబం
3. చిన్న కుటుంబం
4. పెద్ద కుటుంబంCorrect
Incorrect
Unattempted
-
Question 123 of 150
123. Question
1 pointsCategory: EVS123. కింది వాటిలో చేనేతకు ప్రసిద్ధి చెందిన ప్రదేశాలకుసంబంధించి సరైనది ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 124 of 150
124. Question
1 pointsCategory: EVS124. సిమెంట్ గట్టిపడుట కారణం?
Correct
Incorrect
Unattempted
-
Question 125 of 150
125. Question
1 pointsCategory: EVS125. కిందివాటిలో బుక్ బైండింగ్ నందు ఉపయోగించే గుడ్డ ఏది?
1. నూలు
2. కాలికో
3.కాండిల్
4. ముతకCorrect
Incorrect
Unattempted
-
Question 126 of 150
126. Question
1 pointsCategory: EVS126. అయస్కాంతీకరణ పద్దతులలో శ్రేష్ఠమైన పద్ధతి ఏది?
1. ఏకస్పర్శ పద్ధతి
2. విద్యుద్దీకరణ పద్ధతి
3.ద్విస్పర్శ పద్ధతి
4. భూ అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుటCorrect
Incorrect
Unattempted
-
Question 127 of 150
127. Question
1 pointsCategory: EVS127. వాతావరణ శాస్త్రవేత్తలు ఏ పరికరాన్ని ఉపయోగించి వర్షం, మంచు మొదలైన వాటి గురించి తెలుసుకుంటారు?
Correct
Incorrect
Unattempted
-
Question 128 of 150
128. Question
1 pointsCategory: EVS128. సీదర్ అనే తుఫాన్ ఏ దేశంలో సంభవించింది?