TS TET Psychology Mock Test in Telugu అభ్యసనం 2
TS TET Psychology Mock Test in Telugu అభ్యసనం 2: dsc Psychology bits in telugu pdf, dsc Psychology material in telugu pdf, dsc Psychology material in english pdf, Ap DSC, Ts DSC, AP TS TET, dsc Psychology syllabus, tet Psychology in telugu, Psychology in telugu pdf, dsc Psychology practice bits, educational Psychology in telugu pdf, Psychology Online Test, dsc Psychology material in english pdf, ts tet Psychology material in telugu, educational Psychology books in telugu pdf, ap tet Psychology bits in telugu, dsc Psychology bits in english కు సంబంధించి మీకున్న పరిజ్ఞానాన్ని టెస్ట్ చేసుకోవడం కొరకు ఈ ఆన్లైన్ పరీక్ష రాసి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీకు నచ్చితే ఈ పోస్ట్ ని షేర్ చేయండి.
Results
#1. శాస్త్రీయ నిబంధన ప్రయోగంలో నిబంధనం ఏర్పడే సమయాన్ని సూచించే దశ ?
#2. శరీర అవయవాలు అసంకల్పితంగాను, అనియంత్రితం గాను కదలడాన్ని ఏమంటారు ?
#3. ఒక వ్యక్తికి ప్రమాదంలో తలకు దెబ్బ తగిలింది. అందువలన అతడు గతాన్ని మర్చిపోయాడు. ఇది దీనికి ఉదాహరణ
#4. "తక్షణ పునర్బలన సూత్రం"ను పాటించే సూత్రం ?
#5. ఏకలవ్యుడు విలువిద్యలో ఆరితేరాడానికి తోడ్పడిన అభ్యసనా సిద్దాంతం ?
#6. శ్రీధర్ కు డీఎస్సీ పరీక్షలో ప్రశ్నను చూడగానే జవాబు గుర్తుకు వచ్చింది. ఇది ఈ రకపు స్మృతిగా చెప్పవచ్చు ?
#7. వాట్సన్ ప్రయోగంలో తెల్లని ఎలుక ?
#8. ప్రదీప్ అనే ఉపాధ్యాయుడు తన విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయదలిచాడు. దీనికి తోడ్పడే అభ్యసనా సిద్దాంతం ?
#9. పూర్వ పరిచయం అనునది ?
#10. సురేష్ అను ఉపాధ్యాయుడు ఆకర్షణీయమైన బోదనోపకారణాలను ఉపయోగిస్తూవిద్యార్థులలో అభ్యసనపట్ల ఆసక్తి కలిగించాడు. ఆ ఉపాధ్యాయుడు ఈ అభ్యసనా సిద్దాంతాన్ని పాటిస్తున్నట్లు చెప్పవచ్చు ?
#11. సరైన ప్రతిస్పందనను ఎంపిక చేసుకొనుట అను అంశం ప్రధానంగా కల సిద్దాంతం
#12. "సమస్యా పరిష్కారం" అను అంశం ప్రధానంగాగల అభ్యసనాసిద్దాంతం ?
#13. దుర్గాప్రసాద్ అనే ఉపాధ్యాయుడు తన విద్యార్థుల చేత క్లిష్టమైన లక్ష్యాలను కూడా సాధింపచేస్తున్నాడు. ఇది ఈ అభ్యసనా సిద్దాంతాన్ని బలపరుస్తుంది ?
#14. పావ్ లోవ్ మరియు వాట్సన్ ప్రయోగాలు దీనికి ఉదాహరణ ?
#15. సలీమ్ అనే విద్యార్థి తరచు పాఠశాలకు గైర్హాజరు అవుతున్నాడు. ఆ విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యే విధంగా చేయుటకు తోడ్పడు అభ్యసనా సిద్దాంతం ?
#16. బెర్నౌలీ సూత్రాన్ని విమానాల తయారీలో ఉపయోగించు కోవడం అనునది ఈ అభ్యసనా బదలాయింపు సిద్దాంతాన్ని సూచిస్తుంది ?
#17. దివ్య తొలిసారిగా డిఎస్సీ కోసం సైకాలజీ సబ్జెక్టు చదువుతోంది. అపుడు అభ్యసన వక్రరేఖ ఈ విధంగా ఉంటుంది ?
#18. తల్లిదండ్రులే ప్రాథమిక ఉపాధ్యాయులుగా ఉంటే విద్యా విధానం ?
#19. మానస అనే విద్యార్థిని వ్రాసేటప్పుడు తరుచుగా 'b' కి బదులు 'd' రాస్తుంది. దీనిని ఈ విధంగా భావించవచ్చు ?
#20. "గురువు లేని విద్య గుడ్డి విద్య" అని చెప్పే అభ్యసనా సిద్దాంతం ?
#21. ఒక పాఠశాలలో గణిత ఉపాధ్యాయుని పోస్టు ఖాళీగా ఉంది. అందువలన ఆ పాఠశాలలోని విద్యార్థులు గణితం సబ్జెక్టులో వెనుకబడిపోయారు. ఇలా గణితంలో వెనుకబడి పోవడానికి కారణం అయిన కారకం ?
#22. బుద్ధిమాంద్యుల విద్యా కార్యక్రమం కానిది ?
#23. లాక్ డౌన్ సమయంలో పోలీసులు అంటే భయం ఏర్పరచు కొన్న ప్రజలు, పోలీస్ వారి వాహనం చూసిన, పోలీస్ వారి వాహనం చేసే శబ్దం విన్న కూడా భయపడుతున్నారు. ఇది పావ్ లోవ్ ఏ నియమాన్ని బలపరుస్తుంది ?
#24. ఉన్నత క్రమ నిబంధనం అనగా ?
#25. రామకృష్ణ అనే ఉపాధ్యాయుడు తరగతిలోని పిల్లలందరికీ ఆనందంకలిగించే విధంగా అభ్యసన కార్యక్రమాలు రూపొందిస్తాడు. ఇది ఈ అభ్యసన సిద్దాంతాన్ని తెలియజేస్తుంది ?
#26. ప్రముఖుల జీవిత చరిత్రలు చదివి ప్రేరణ పొందడం దీనికి ఉదాహరణ ?
#27. వైగోట్ స్కీ ప్రకారం క్రిందివానిలో దిగువ/నిమ్నస్థాయి మానసిక ప్రక్రియ ?
#28. శాస్త్రీయ నిబంధనంలో సంసర్గం వేటి మధ్య జరుగుతుంది ?
#29. "యత్నరహిత అభ్యసనం" కల అభ్యసనా సిద్దాంతం ?
#30. ప్రొ౹౹ డన్ యొక్క ప్రత్యేక. అవసరాలు కల పిల్లల వర్గీకరణలో లేనివారు ?
TS TET Previous Question Papers PDF
TS TET Paper I Syllabus in Telugu PDF
Telangana SCERT BED DED Text Books
Psychology Online Test రాసే వారికీ సూచనలు:
ఈ కింద DSC (TRT) SGT TET Psychology Mock Test Telugu లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఒక్కొక్క ప్రశ్నకు సరైన సమాధానం ఎన్నుకోండి.
ఇలాంటి మరిన్ని ఆన్లైన్ టెస్ట్స్ మరియు మరింత సమాచారం కొరకు TSBadi టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Join Telegram