TS TET PSYCHOLOGY TEST పెరుగుదల-వికాసం దశలునియమాలు – 1
TS TET PSYCHOLOGY TEST పెరుగుదల-వికాసం దశలునియమాలు – 1: dsc Psychology bits in telugu pdf, dsc Psychology material in telugu pdf, dsc Psychology material in english pdf, Ap DSC, Ts DSC, AP TS TET, dsc Psychology syllabus, tet Psychology in telugu, Psychology in telugu pdf, dsc Psychology practice bits, educational Psychology in telugu pdf, Psychology Online Test, dsc Psychology material in english pdf, ts tet Psychology material in telugu, educational Psychology books in telugu pdf, ap tet Psychology bits in telugu, dsc Psychology bits in english కు సంబంధించి మీకున్న పరిజ్ఞానాన్ని టెస్ట్ చేసుకోవడం కొరకు ఈ ఆన్లైన్ పరీక్ష రాసి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీకు నచ్చితే ఈ పోస్ట్ ని షేర్ చేయండి.
Results
#1. నవజాత శిశువు సంతోషం, భయం,కోపం అనే ప్రాథమిక ఉద్వేగాలను ప్రదర్శిస్తాడు అని తెలియజేసిన శాస్త్రవేత్త?
#2. వ్యక్తిలో అంతర్గతంగా దాగివున్న శక్తి సామర్ధ్యాలు "వివర్తనం" ను ఏమని పిలవవచ్చు?
#3. పెరుగుదల ఏదో ఒక దశలో ఆగిపోవును అని చెప్పుటకు మనము ఉపయోగించే పరిభాష?
#4. యవ్వనారంభ దశకు మారు పేరు కానిది?
#5. క్రింది వానిలో ఖచ్చితంగా కొలవలేనిది?
#6. శిశువులో భాషా వికాసానికి మొదటి సూచనగా దీనిని చెప్తారు?
#7. ప్రాగ్భాషా రూపాలు క్రమేపి భాషా రూపాలుగా మార్పుచెందే దశ
#8. కౌమార దశకు సంభందించి సరికానిది?
#9. జనన పూర్వక దశలో ఎంబ్రియో దశలో భాగంగా ఎంబ్రియో అనగా?
#10. పిల్లలకు సాంఘిక మితి అనగా సంఘంలో వారి స్థానం, ఇతరుల స్థానం, హోదా వంటి వాటిపై అవగాహన ఈ దశలో కన్పిస్తుంది?
#11. శిశువులో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం?
#12. శైశవ దశలో శిశువు ప్రశ్నలు వేస్తాడు కాని సమాధానం కొరకు వేచి వుండడు అంటే ఈ దశలోని పిల్లలు ప్రశ్నించడాన్ని ఏ వికాసంగా చెప్పవచ్చు?
#13. పుట్టుక ముందు తల్లి గర్భంలో ఉన్న ఫలదీకరణ నుండి 2 వారాల వరకు ఉన్న శిశువును ఏ దశలో ఉన్నట్లు చెప్తాము?
#14. పూర్వ బాల్య దశకు మారు పేరు కానిది?
#15. పూర్వ బాల్యదశను ఇలా పిలవరు?
TS TET Previous Question Papers PDF
TS TET Paper I Syllabus in Telugu PDF
Telangana SCERT BED DED Text Books
Psychology Online Test రాసే వారికీ సూచనలు:
ఈ కింద DSC (TRT) SGT TET Psychology Mock Test Telugu లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఒక్కొక్క ప్రశ్నకు సరైన సమాధానం ఎన్నుకోండి.
ఇలాంటి మరిన్ని ఆన్లైన్ టెస్ట్స్ మరియు మరింత సమాచారం కొరకు TSBadi టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Join Telegram