TS TET PSYCHOLOGY TEST పెరుగుదల-వికాసం దశలునియమాలు – 2
TS TET PSYCHOLOGY TEST పెరుగుదల-వికాసం దశలునియమాలు – 2: dsc Psychology bits in telugu pdf, dsc Psychology material in telugu pdf, dsc Psychology material in english pdf, Ap DSC, Ts DSC, AP TS TET, dsc Psychology syllabus, tet Psychology in telugu, Psychology in telugu pdf, dsc Psychology practice bits, educational Psychology in telugu pdf, Psychology Online Test, dsc Psychology material in english pdf, ts tet Psychology material in telugu, educational Psychology books in telugu pdf, ap tet Psychology bits in telugu, dsc Psychology bits in english కు సంబంధించి మీకున్న పరిజ్ఞానాన్ని టెస్ట్ చేసుకోవడం కొరకు ఈ ఆన్లైన్ పరీక్ష రాసి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీకు నచ్చితే ఈ పోస్ట్ ని షేర్ చేయండి.
Results
#1. జ్ఞానేంద్రియ వికాసం వేగంగా జరిగే దశ
#2. కౌమార దశకు చెందినది
#3. పోషకాహార లోపం వల్ల శిశువు వికాసంలో జాప్యాన్ని గుర్తించే కారకము.
#4. రెండు చేతులతో బొమ్మపాట్టుకునే శిశువు, తర్వాత వ్రేళ్ళతో బొమ్మ పట్టుకోవడం.
#5. సమాంతర క్రీడ ఈ దశ లక్షణం
#6. సరైన వయస్సురాక కృత్యం చేయకపోవడానికి కారణం
#7. పిల్లవాడివలె ప్రవర్తించవలెనా, వయోజనుడి వలె ప్రవర్తించవలెనా అనే సందిగ్ద స్థితి ఏర్పడే దశ.
#8. పియాజె Make Belive Play ఈ దశను సూచిస్తుంది
#9. వైగాట్ స్కీ ప్రకారం పిల్లలు పూర్వపాఠశాల దశలో ఈ భాషను ఉపయోగిస్తారు.
#10. నూతన సమాచారం, అనుభవాలకు ప్రతిస్పందనగా ప్రస్తుతం ఉన్న స్కీమాటలలో పరివర్తన చెందడం.
#11. ఇన్విజిలేటర్ పట్టుకుంటే శిక్షిస్తారు, కాబట్టి విద్యార్థి పరీక్షలో కాపీ కొట్టకుండా ఉండే స్థాయి
#12. వైగట్ స్కీ ప్రకారం పిల్లలు తమలో తామే మాట్లాడుకోవడానికి కారణం
#13. నూతన అనుభవం వల్ల ప్రస్తుత భావనిర్మాణంలో మార్పును ఏమంటారు.
#14. శిక్షను తప్పించుకోవటం కోసం విద్యార్థి పెద్దల ఆదేశాలను పాటించే స్థాయి
#15. వైగట్ స్కీ ప్రకారం పిల్లల స్వయం నిర్దేశిత భాష
#16. పియాజె ప్రకారం వస్తు స్థిరత్వ భావన ఈ దశలో ఉంటుంది.
#17. సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించినవారు.
#18. వైగట్ స్కీ ప్రకారం పిల్లలకు మార్గదర్శకులు ఎవరు
#19. సాంఘీక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు.
#20. దొరుకుతానేమోనన్న భయంతో, శిశువు దొంగతనం చేయడం తప్పు అని తెల్సుకునే స్థాయి.
#21. పిల్లల మెదడును భాషను అర్జించే ఉపకరణం అని అన్నది
#22. ప్రేమ అనే సద్గుణం ఎరిక్ సన్ ప్రకారం ఏ దశ లక్షణం?
#23. వ్యక్తిలో వ్యాకులత, చిరాకును కలుగజేసే ఆత్మ కార్ల్ రోజర్స్ ప్రకారం ?
#24. ఛామ్ స్కీ భాషా వికాస సిద్ధాంతానికి చెందనిది?
#25. హవిగ్ హారస్ట్ ప్రకారం శిశువు ఏ దశలో చదవడం, రాయడం లెక్కించడం లాంటి నైపుణ్యాలతో పాటు నిత్య జీవితానికి కావాల్సిన కనీస అవసరాలను నేర్చుకుంటారు ?
TS TET Previous Question Papers PDF
TS TET Paper I Syllabus in Telugu PDF
Telangana SCERT BED DED Text Books
Psychology Online Test రాసే వారికీ సూచనలు:
ఈ కింద DSC (TRT) SGT TET Psychology Mock Test Telugu లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఒక్కొక్క ప్రశ్నకు సరైన సమాధానం ఎన్నుకోండి.
ఇలాంటి మరిన్ని ఆన్లైన్ టెస్ట్స్ మరియు మరింత సమాచారం కొరకు TSBadi టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Join Telegram