TS TET TELUGU TEST 3rd Class Part 1
TS TET TELUGU TEST 3rd Class Part 1 : TET Telugu Mock Test dsc Telugu bits in telugu pdf, dsc Telugu material in telugu pdf, dsc Telugu material in english pdf, Ap DSC, Ts DSC, AP TS TET, dsc Telugu syllabus, tet Telugu in telugu, Telugu in telugu pdf, dsc Telugu practice bits, educational Telugu in telugu pdf, Telugu Online Test, dsc Telugu material in english pdf, ts tet Telugu material in telugu, educational Telugu books in telugu pdf, ap tet Telugu bits in telugu, dsc Telugu bits in english కు సంబంధించి మీకున్న పరిజ్ఞానాన్ని టెస్ట్ చేసుకోవడం కొరకు ఈ ఆన్లైన్ పరీక్ష రాసి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీకు నచ్చితే ఈ పోస్ట్ ని షేర్ చేయండి.
Results
#1. తీజ్ పండుగ క్రింది ఏ పండుగను పోలి ఉంటుంది ?
#2. ఈ క్రింది వాటిలో మహాప్రాణాక్షరాలలో ప్రారంభం అయ్యే పదంని గుర్తించండి ?
#3. కూర్చున్నాడు అనే క్రియాపద బహువచనం గుర్తించండి ?
#4. తీజ్ పండుగ సమయంలో ఉపయోగించే బట్టలను ఏ తీగలతో అల్లుతారు ?
#5. దీపావళి పండుగను మనం ఈ క్రింది ఏ రోజున జరుపుకుంటాం ?
#6. అమ్మ మనకు దైవమురా! అమ్మ ప్రేమ రూపమురా! అనే బలాగేయంని రచించిన కవి ఎవరు ?
#7. ఈ క్రింది వాటిలో హల్లుతో మొదలు కాని పదంని గుర్తించండి ?
#8. ఈ క్రింది వాటిలో అల్పప్రాణాక్షరంని గుర్తించండి ?
#9. ఒక వస్తువును సూచించే దానిని గుర్తించండి ?
#10. అ నుండి ఔ వరకు గల అక్షరాలను ఏమంటారు ?
#11. ఈ క్రింది వాటిలో ఏ పండుగను త్యాగానికి ప్రతీకగా జరుపుకుంటాం ?
#12. ఈ క్రింది వాటిలో మహాప్రాణాక్షరంని గుర్తించండి ?
#13. ఈ క్రింది వాటిలో అల్ప, మహాప్రాణాక్షరాలలో సరికాని జతను గుర్తించండి ?
#14. కౌరవులలో పెద్దవాణ్ణి గుర్తించండి ?
#15. తీజ్ పండుగ సమయంలో బుట్టలలో వేయడానికి ఏ ధాన్యంని ఉపయోగిస్తారు ?
#16. పాండవ మధ్యముణ్ణి గుర్తించండి ?
#17. ఈ క్రింది వాటిలో అచ్చుతో మొదలు కాని పదంని గుర్తించండి ?
#18. బతుకమ్మ పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటాం ?
#19. చైత్రమాసంలో మొదటి రోజు ఏ పండుగగా జరుపుకుంటాం ?
#20. ఈ క్రింది వాటిలో హల్లులలో గుర్తించండి ?
#21. పలక అనే పదం బహువచనంని గుర్తించండి ?
#22. "బిరాన" అనగా అర్ధమేమిటి ?
#23. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న ఏ పండుగను జరుపుకుంటాం ?
#24. విజయదశమి రోజు ఏ చెట్టు ను పూజిస్తాం ?
#25. చైత్రమాస శుద్దనవమి నాడు మనం ఏ పండుగను జరుపుకుంటాం ?
#26. ఈ క్రింది వాటిలో గిరిజనుల పండుగను గుర్తించండి ?
#27. ఈ క్రింది పండుగలలో ఏ పండుగను మనం తొమ్మిది రోజులు జరుపుకోము ?
#28. సూర్య భగవానుడు మకరరాశిలోకి ప్రవేశించిన సందర్భంగా జరుపుకునే పండుగను గుర్తించండి ?
#29. కౌరవులు ఎంతమంది ?
#30. బొడ్డెమ్మ పండుగలో ప్రాధాన్యతను కలిగి ఉన్న చెట్టును గుర్తించండి ?
TS TET Previous Question Papers PDF
TS TET Paper I Syllabus in Telugu PDF
Telangana SCERT BED DED Text Books
TS TET TELUGU TEST 3rd Class Part 1 కరెంట్ అఫేర్స్ క్విజ్ రాసే వారికీ సూచనలు:
- Black కలర్లో ప్రశ్న ఉంటె మీరు ఇంకా ప్రశ్నను సందర్శించలేదు అని అర్ధం
- Red కలర్లో ప్రశ్న ఉంటె,మీరు ప్రశ్నను సందర్శించి కూడా , ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు అని అర్ధం.
- Green ప్రశ్న ఉంటె,మీరు ప్రశ్నకు సమాధానం ఇచ్చారు అని అర్ధం
- Orange కలర్లో ప్రశ్న ఉంటె,మీరు ప్రశ్నకు సమాధానం ఇచ్చారు , కానీ ప్రశ్నను సమీక్ష కోసం గుర్తించారు అని అర్ధం
- మీరు ఎంచుకున్న సమాధానం యొక్క ఎంపికను తీసివేయడానికి Clear పై క్లిక్ చేయండి
- ఎంచుకున్న జవాబును మార్చడానికి, మరొక ఎంపిక యొక్క బటన్ పై క్లిక్ చేయండి
- మీ జవాబును సేవ్ చేయడానికి, మీరు Save & Next దానిపై క్లిక్ చేయాలి
- సమీక్ష కోసం ప్రశ్నను గుర్తించడానికి, Review Later బటన్ పై క్లిక్ చేయండి.
- ఆన్లైన్ మాక్ పరీక్షను పూర్తి చేయడానికి Submit Quiz పై క్లిక్ చేయండి
ఈ కింద DSC (TRT) SGT TET Telugu Mock Test లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఒక్కొక్క ప్రశ్నకు సరైన సమాధానం ఎన్నుకోండి.
ఇలాంటి మరిన్ని ఆన్లైన్ టెస్ట్స్ మరియు మరింత సమాచారం కొరకు TSBadi టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Join Telegram